Maa Chettu Needa Asalem Jarigindi (Telugu)

Front Cover
Kasturi Vijayam, Apr 13, 2021 - Biography & Autobiography - 265 pages

మా చెట్టు నీడ... అసలేం జరిగింది.. ఓ పరిశోధన గ్రంథం. రెండున్నర శతాబ్దాలలో జరిగిన చారిత్రిక, స్వాతంత్ర్య, సాంఘిక, రాజకీయ, ఆర్థిక, భాష, సంస్కృతి, సంఘటనల సమాహారం. పాకనాటి వారి ఏడు తరాల జీవన వైఖరి, భారతదేశ రైతు కుటుంబాల జీవన చిత్రం. నీటి పారుదల రంగదర్శిని, తెలుగువారి ఆలోచనల పురోగమనం.

ఈ రచన మనిషిలోని మానవత్వాన్ని, సంకల్పాన్ని, కృషిని, పట్టుదలని, ఆరాటాన్ని, వికాసాన్ని, నిబద్ధతను, ప్రేరణను, దాతృత్వాన్ని వివరించే ప్రయత్నం. విశ్వ మానవ వ్యక్తిత్వం, అభ్యాసం, సామాజిక మనస్తత్వరంగాల పరిచయ సమ్మిళితం.

ఈ పుస్తక కథనం రాజకీయ బానిసత్వానికి, మధ్య తరగతి రైతు కుటుంబాల మానవత్వానికి మధ్య ఉత్కంఠ ఉద్వేగాల వైరుధ్యాలతో ముందుకు సాగుతూ.. ఉత్కృష్టమైన కృష్ణ, గోదావరి నదులతో పెనవేసుకున్న భౌగోళిక చరిత్రను, అత్యుత్తమ హైడ్రాలజీ శాస్త్ర రంగ అభివృద్ధి చిహ్నంగా మారుతున్న పోలవరం ప్రాజెక్ట్ యొక్క రెండు శతాబ్దాల చరిత్రను పాఠకుడి కళ్ళకు కడుతుంది.

సామాన్యుల కోణంలో వాస్తవాలను శోధించి రాసిన ఈ రచన "మా చెట్టు నీడ.. అసలేం జరిగింది" గా మీ ముందుకు...

- పామిరెడ్డి సుధీర్ రెడ్డి


 

Selected pages

Contents

మౌన శంఖం 128
1
2942
29
ఆకాశపు అలలు 4360
43
స్వరాజ్యం నా జన్మహక్కు 6196
61
నాన్న చేయి పట్టుకుని 97116
97
6 ఎడారి ఎండమావులు 117160
117
161180
161
అనుబంధం 122
1
2332
23
పర్సనల్ ఇంటర్వ్యూ వివరాలు 3340
33
Copyright

Other editions - View all

Common terms and phrases

అంటే అది అని అనే అన్న ఆంధ్రప్రదేశ్ ఆచార్య ఆయన ఇండియా ఇది ఈ పుస్తకం ఉంటుంది ఉంది ఉన్న ఎంతో ఎన్టీఆర్ ఒక కాంగ్రెస్ కాదు కానీ కాలంలో కి కూడా కృష్ణా కృష్ణారెడ్డి కొత్త కొన్ని కోసం గా గాంధీజీ గారి గారు గురించి గొప్ప గోదావరి గ్రంథం గ్రామ గ్రామంలో గ్రామాలు చరిత్ర చరిత్రను చరిత్రలో చాల చిన్న చెట్టు చేశారు చేసి చేసింది చేసిన చేసే జన్మించారు జరిగింది జరిగిన జిల్లా జీవితం డా డోకిపర్రు తండ్రి తన తమ తర్వాత తాను తిరిగి తెలుగు దగ్గర దానిని దాసు దేశ ద్వారా నా నాకు నాయుడు నీ నీటి నీటిని నీటిపారుదల నీరు నీలం సంజీవరెడ్డి నుంచి నుండి నేను పని పనులు పాకనాటి పామిరెడ్డి పార్టీ పుట పూర్తిగా పెద్ద పేరు పై పోలవరం ప్రకారం ప్రజలు ప్రతి ప్రభుత్వం ప్రాంతం ప్రాజెక్ట్ బుచ్చిరెడ్డి బ్రిటిష్ భాగంగా భారత భారతదేశం మధ్య మన మరియు మా మాత్రమే మీద ముందు ముఖ్యమంత్రి మూడు మేఘా రచయిత రాజకీయ రాజా రాయలసీమ రాష్ట్ర రెండు రైతు రైతుల లేదు లో వచ్చింది వచ్చిన వరకు వారి వారికి వారు వీరి వీరు వున్న వెంకట శ్రీ శ్రీ పామిరెడ్డి శ్రీరాములు సం సం.లో సంస్కృతి సంస్థ సుధీర్ రెడ్డి స్వాతంత్ర్య హైదరాబాద్

Bibliographic information